ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం | AP Municipal Elections Polling Tomorrow | ABN Telugu
#APMunicipalElections #APPolitics #AndhraPradesh #ABNTelugu #TDP #YSRCP #JSP #APNews ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాల్లో అధికార కూటమి (టీడీపీ - జనసేన - బీజేపీ), ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది WATCH ABN LIVE HERE: https://www.youtube.com/watch?v=HoYsWagMFfE
