వినోదం
Mahesh Babu : అక్క బర్త్ డేని సెలబ్రేట్ చేసిన మహేష్ బాబు.. ఫ్యామిలీతో మంజుల ఘట్టమనేని.. ఫొటోలు వైరల్..

తాజాగా మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని పుట్టిన రోజు కావడంతో ఘట్టమనేని ఫ్యామిలీ అంతా వెళ్లి మంజుల పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసారు. ఆమెతో కేక్ కట్ చేయించి కేక్ తినిపించి ఫోటోలు దిగారు. ఈ సెలబ్రేషన్స్ మహేష్ బాబు, నమ్రత, సితార, సుధీర్ బాబు, మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని, మంజుల భర్త సంజయ్ స్వరూప్, మరికొంతమంది ఘట్టమనేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చాన్నాళ్ల తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీతో మహేష్ కనిపించిన…
పూర్తి వార్త చదవండి: 10TV